భవిష్యత్తు యుద్ధాలు ఎలా ఉంటాయి? ఎయిర్ మార్షల్ ఎకే భారతి కీలక వ్యాఖ్యలు ✈️
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారతీయ ఆర్మీ కీలక ప్రకటనలు, భవిష్యత్తు యుద్ధాల మార్గాలు మరియు సవాళ్లు గురించి ఎయిర్ మార్షల్ ఎకే భారతి వివరణ. మరింత తెలుసుకోండి!
Asianet News Telugu
2.1K views • May 12, 2025
About this video
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ ఢిల్లీలో కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎయిర్ మార్షల్ ఏకే భారతి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది భిన్నమైన యుద్ధమన్నారు. భవిష్యత్తులో మరో యుద్ధం జరిగితే అది పూర్తిగా భిన్నంగా ఉంటుందన్నారు. శత్రువుపై ఆధిక్యంలో ఉండాలంటే ముందుగానే ప్రణాళికలు వేయాలన్నారు.

#OperationSindoor #AirMarshal #AKBharti #IndianAirForce #IndiaDefence #IndoPakTensions #national #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️
Video Information
Views
2.1K
Duration
6:17
Published
May 12, 2025
User Reviews
3.7
(2) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.
No specific trending topics match this video yet.
Explore All Trends