భారీ వర్షాలకు కూలిన భోగాపురం విమానాశ్రయ ప్రహరీగోడ
AP Rain Update: కోస్తా జిల్లాల్లోనూ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి ప్రకాశం జిల్లా వరకు ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూనే ఉంది. మన్యం ప్రాంతంలో...
ETVBHARAT
450 views • Jul 19, 2024
About this video
AP Rain Update: కోస్తా జిల్లాల్లోనూ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి ప్రకాశం జిల్లా వరకు ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూనే ఉంది. మన్యం ప్రాంతంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Video Information
Views
450
Duration
2:49
Published
Jul 19, 2024
Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.