బాలనాగమ్మ కథ - భాగం 4: మాయలు, మంత్రాలు మరియు జానపద కథలు 🧙️
ముందు భాగంలో బాలవర్థిరాజు శార్దూలపురంలో పులిని చంపడం, యువరాణీ రాచకురుపు కథలను తెలుసుకోండి. మాయలు ఫకీరు కథ యొక్క అద్భుత భాగం 4వ భాగం మీకోసం!

Ajagava
5.0K views • Oct 11, 2021

About this video
మాయలు ఫకీరు కథ - మాయలు మంత్రాల అద్భుత జానపద కథ 4వ భాగము
క్రితం భాగంలో మనం బాలవర్థిరాజు శార్దూలపురంలో పులిని చంపడం, చిలుకవాదిపురం యువరాణీ రాచకురుపును తగ్గించడం, అటుపై నాగళ్ళపూడి వెళ్ళి తంబళ్ళపెద్దికి తాను ఆమె మనుమడినని అబద్ధం చెప్పి ఆమె ఇంట జేరడం, అటుపై తెలివిగా మాయలఫకీరు కోటలోకి వెళ్ళడానికి ఎత్తువెయ్యడం, ఆ ఎత్తు ఫలించి, మాయలఫకీరు తంబళ్ళపెద్దితో ఆమె మనవడిని కోటకు తీసుకురమ్మని చెప్పడం, ఆ విషయం తంబళ్ళపెద్ది బాలవర్థిరాజుకు చెప్పడం వరకూ కథను చెప్పుకున్నాం. ఇక ఆ తరువాయి కథలోకి వెళదాం.ఆ మరునాడు తన మనవడితో కలసి కోటకు వెళ్ళింది కంబళ్ళపెద్ది. బాలవర్థిరాజును మాయలఫకీరుకి నమస్కరించమని చెప్పి ఫకీరుతో.. “దేవరా! వీడే నా మనవడు వీరయ్య” అంది సంతోషంగా. అప్పుడు ఫకీరు.. “ఏమిరా బాలకా! మాలలు మాంచి సొగసుగా కడుతున్నావ్. నిన్న నీవు కట్టిన మాలలు మమ్మల్ని మెప్పించాయిరా” అన్నాడు. అప్పుడు బాలవర్థిరాజు.. “అవేం మాలలు దేవరా! నిన్న మా అవ్వ కోటకు హడావుడిగా పోవాలంటే అప్పటికప్పుడు కట్టిచ్చిన మాలలవి. తమరు అవకాశం ఇచ్చి చూడండి. నా విద్య చూపించి మీతో భళిరా అనిపించుకుంటాను. దేవరా! ఈ మాలలు కట్టడంలో చాలా రకాలున్నాయి. మనసుకు హాయి కలిగించేవి, శృంగార కాంక్షను పెంచేవి, నచ్చిన స్త్రీని వశం చేసుకోగలిగేవి ఇలా అనేక రకాలమాలలున్నాయి. ఇకపోతే” అంటూ ఏదో చెప్పబోయాడు. మాయలుఫకీరు చేయి పైకెత్తి వాడిని వారిస్తూ.. “ఆగరా బాలకా ఆగు. స్త్రీలను వశం చేసుకునే మాలలు కూడా కట్టగలవా నువ్వు” అన్నాడు బాలవర్థిరాజు వంక వెలుగుతున్న కళ్ళతో చూస్తూ. అప్పుడు బాలవర్థిరాజు.. కొద్దిగా ముందుకు వంగి, గొంతు తగ్గించి.. “అసలు విద్య అదే దేవరా. ఆ విద్య నాకొక సాధువు ఉపదేశించాడు.” అన్నాడు రహస్యం చెబుతున్నట్టుగా.
Rajan PTSK
FaceBook posts: - https://www.facebook.com/rajanptsk
Quora posts: - https://te.quora.com/profile/Rajan-PTSK#RajanPTSK
#Balanagamma #MayalaPakeer#Ajagava

Tags and Topics
Browse our collection to discover more content in these categories.
Video Information
Views
5.0K
Likes
177
Duration
26:36
Published
Oct 11, 2021
User Reviews
4.6
(1) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.