ఫిబ్రవరిలో మారుతి సుజుకి వాహనాల విక్రయాలు: 2020 డేటా విశ్లేషణ 🚗
మారుతి సుజుకి 2020 ఫిబ్రవరిలో కార్ల అమ్మకాలు ఎంతగా పెరిగాయి? ఫిబ్రవరి 2019 తో పోలిస్తే వివరణాత్మక నివేదికను చదవండి.
DriveSpark Telugu
7.7K views • Mar 12, 2020
About this video
మారుతి సుజుకి 2020 ఫిబ్రవరిలో ఎన్ని కార్లు అమ్ముడయ్యాయి అనే నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం, కంపెనీ యొక్క వాహన అమ్మకాలు ఫిబ్రవరి 2019 తో పోలిస్తే 2% పడిపోయాయి. అయితే ఫిబ్రవరిలో కంపెనీ 1,33,702 యూనిట్లను విక్రయించింది. ఫిబ్రవరిలో విక్రయించిన మారుతి సుజుకి యొక్క టాప్ 10 కార్ల గురించి ఈ వీడియోలో చూద్దాం..
Video Information
Views
7.7K
Duration
2:30
Published
Mar 12, 2020
User Reviews
3.8
(1) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.
No specific trending topics match this video yet.
Explore All Trends