పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి కోర్టును ఆశ్రయించి పాస్‌పోర్ట్ కోసం విజ్ఞప్తి ✈️

పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి తన కొడుక్కు విద్య కోసం సింగపూర్ వెళ్లడానికి అనుమతి కోరుతూ కోర్టుకు వెళ్లారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.

పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి కోర్టును ఆశ్రయించి పాస్‌పోర్ట్ కోసం విజ్ఞప్తి ✈️
Oneindia Telugu
5.5K views • Oct 26, 2024
పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి కోర్టును ఆశ్రయించి పాస్‌పోర్ట్ కోసం విజ్ఞప్తి ✈️

About this video

Pinnelli : కోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి.. పాస్ పోర్ట్ కావాలి

Pinnelli request court to visit singapore for his son education
విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ వివాదాస్పద నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టునుఆశ్రయించారు. విదేశాలకు ఎందుకు వెళ్లాలి అని అనుకుంటున్నాను అనేక పూర్తి వివరాలను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తెలిపారు. పోలీసుల తరఫున న్యాయవాది అశ్వినీకుమార్ కోర్టులో వాదనలు వినిపిస్తూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడానికి సమయం కావాలనికోర్టుకు మనవి చేశారు.
#pinnelli
#pinnelliramakrishnareddy
#evmcase
#caseonpinnelli
#palnadu
#macharla
#macharlamla

Video Information

Views

5.5K

Duration

1:29

Published

Oct 26, 2024

User Reviews

3.8
(1)
Rate:

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.