నరసరావుపేటలో ప్రైవేటు కళాశాల బాలుర హాస్టల్‌లో ర్యాగింగ్ కలకలం 🚨
నరసరావుపేటలోని ప్రైవేటు కళాశాల బాలుర హాస్టల్‌లో జూనియర్ విద్యార్థులపై సీనియర్లు ర్యాగింగ్ చేసి కలకలం రేపారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
ETVBHARAT
264 views • Jul 24, 2024
About this video
Students Ragging in Boys Hostel at Narasaraopet: నరసరావుపేటలోని ఓ ప్రైవేటు కళాశాల బాలుర హాస్టల్‌లో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులను సీనియర్లు విద్యార్థులు ర్యాగింగ్ చేసి దారుణంగా హింసించి పైశాచిక ఆనందం పొందారు. ఘటనకు సంబంధించి ఓ వీడియో దృశ్యం సామాజిక మాధ్యమంలో వైరల్గా మారడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
Video Information
Views
264
Duration
2:21
Published
Jul 24, 2024
Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.