మహీధర్ డ్రామాలూ వ్యూస్ కోసం? నెటిజన్లు ప్రశ్న🧐
జబర్దస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు పొందిన మహీధర్, డ్రామాలపై నెటిజన్ల విమర్శలకు గురి అవుతున్నారు.

TV9 Entertainment
73.0K views • Feb 10, 2026

About this video
జబర్దస్త్ కామెడీ షోతో ఎంతో మంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో మహీధర్ ఒకడు. జబర్దస్త్ కామెడీ షోతోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న మహీధర్.. ఆ గుర్తింపును బేస్ చేసుకుని.. యూట్యూబ్‌లో అడుగుపెట్టాడు. రివ్యూవర్ అవతారమెత్తాడు. తన కంటెంట్‌తో.. యూట్యూబ్‌లో 10లక్షల సబ్‌స్కైబర్స్‌ను సాధించాడు. మంచి వ్యూయింగ్ రేట్‌తో గట్టిగానే సంపాదిస్తున్నాడు. అయితే ఈ క్రమంలోనే ఓ బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన మహీధర్.. తాను నష్టపోయినట్టు.. తన యూట్యూబ్ ఛానెల్‌ను అమ్మేస్తున్నట్టు.. రీసెంట్‌గా ఓ వీడియోని పోస్ట్ చేసి.. ఇప్పుడు నెట్టింట విమర్శలపాలవుతున్నాడు.
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
#JabardasthMahidhar #Mahidhar #tv9entertainment
#

Tags and Topics
Browse our collection to discover more content in these categories.
Video Information
Views
73.0K
Likes
544
Duration
2:00
Published
Feb 10, 2026
User Reviews
4.3
(14) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.