దేవరగట్టు శ్రీ మాళ మల్లేశ్వర స్వామి జైత్రయాత్ర – అపరిచిత సంఘటనలు మరియు విజువల్స్ (03/05/2025) 📹

ఈ వీడియోలో దేవరగట్టు శ్రీ మాళ మల్లేశ్వర స్వామి జైత్రయాత్రలో అనుకోని సంఘటనలు, గాయపడినవారి విజువల్స్, మరియు పల్లకి ప్రయాణం గురించి వివరాలు. మరిన్ని విశేషాలు కోసం చూడండి!

దేవరగట్టు శ్రీ మాళ మల్లేశ్వర స్వామి జైత్రయాత్ర – అపరిచిత సంఘటనలు మరియు విజువల్స్ (03/05/2025) 📹
VIMAL 4 YOU
125 views • Oct 5, 2025
దేవరగట్టు శ్రీ మాళ మల్లేశ్వర స్వామి జైత్రయాత్ర – అపరిచిత సంఘటనలు మరియు విజువల్స్ (03/05/2025) 📹

About this video

ఈ వీడియోలో దేవరగట్టు శ్రీ మాళ మల్లేశ్వర స్వామి జైత్రయాత్ర లో అనుకోని పరిణామాల వల్ల వారు ఏ రకంగా కొట్టుకున్నారు, అలాగే గాయపడిన వాళ్ళు విజువల్స్, తర్వాత పల్లకి సేవ సింహాసనం కట్ట మీదకి ఏ విధంగా వెళుతుంది, తదనంతరం స్వామివారి పల్లకి ముందర ఉండే అశ్వాలను భక్తులు తన్మయంతో ఎత్తుకొని నాట్యమాడే దృశ్యాలు, ఆఖరుగా ఈ బన్నీ ఉత్సవం మొత్తము ముగింపు కార్యక్రమము గురవయ్య గొలుసు తెంపడం తో అయిపోతుంది గురవయ్య గొలుసు ఎన్ని జట్కాబండి దృశ్యం కూడా లాస్ట్ ఉంది లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్.

❤️Thank You For Watching 💐









































#bhakti #devaragattu #bunnyfestival #temple #historical #dussehra2025 #dussehra #famous #trending #festivevibes #karrelasamaram #devotional #kurnool #andhrapradesh #india

Video Information

Views

125

Likes

1

Duration

5:55

Published

Oct 5, 2025

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.