తెలుగు సోషల్ నెట్‌వర్కింగ్‌లో గోప్యత మరియు ప్రభావాలు

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఫోటోలు, కోటేషన్లు పోస్ట్ చేయడం వల్ల వ్యక్తిగత గోప్యత, ప్రభావాలు, జాగ్రత్తలు గురించి వివరణ.

తెలుగు సోషల్ నెట్‌వర్కింగ్‌లో గోప్యత మరియు ప్రభావాలు
nallamothu
77 views • Jan 29, 2011
తెలుగు సోషల్ నెట్‌వర్కింగ్‌లో గోప్యత మరియు ప్రభావాలు

About this video

ఒక ఫొటో పెడితే వందలమంది కామెంట్ పెడుతున్నారు.. ఒక కొటేషన్ రాస్తే ఎంతోమంది ఇంప్రెస్ అయిపోతున్నారని సంతోషపడిపోవడం కాదు.. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా మనం ఎంత ప్రైవసీని కోల్పోతున్నామో గత కొంత కాలంగా నా దృష్టికి వచ్చిన కొన్ని సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, అలాగే చాలామంది ఫేస్ బుక్, ఆర్కుట్, బ్లాగులు వంటి పబ్లిక్ ప్రదేశాల్లో తమ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఫొటోలను ఎలాంటి ప్రైవసీ సెట్టింగుల్నీ పాటించకుండా ఎలా పబ్లిక్ గా పెడుతున్నారన్న దానిపై ఆవేదన చెందిన ఈ వీడియోని తయారు చేశాను. nallamothu sridhar editor computer era telugu monthly magazine

Video Information

Views

77

Duration

4:23

Published

Jan 29, 2011

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.