తెలంగాణలో కొత్త డిగ్రీ కోర్సు: B.Tech సమానంగా, ఉద్యోగ అవకాశాలు కూడా! 🎓

తెలంగాణలో త్వరలో ప్రారంభించబోయే కొత్త డిగ్రీ కోర్సు బీటెక్ లా గుర్తింపు పొందుతుంది. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు బీటెక్ విద్యార్థుల్లాగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మరింత సమాచారం కోసం చదవండి!

తెలంగాణలో కొత్త డిగ్రీ కోర్సు: B.Tech సమానంగా, ఉద్యోగ అవకాశాలు కూడా! 🎓
Oneindia Telugu
4.3K views • May 12, 2023
తెలంగాణలో కొత్త డిగ్రీ కోర్సు: B.Tech సమానంగా, ఉద్యోగ అవకాశాలు కూడా! 🎓

About this video

Degree New Course may introduced in Telangana soon, that degree is equal to btech. Degree Students will get jobs like BTECH students | తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కళాశాలలలో ఎక్కువ ఫీజులు చెల్లించి చదువుకోలేని విద్యార్థులు, డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుకొని బి టెక్ తో సమానమైన ఉద్యోగాలను పొందే అవకాశం ఉండటంతో ప్రభుత్వ నిర్ణయం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
#btechjobs
#degreenewcourse#degreestudents
#jobs#telangana

Video Information

Views

4.3K

Duration

2:16

Published

May 12, 2023

User Reviews

3.8
(4)
Rate:

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.