తిరుమలలో ఖర్చు లేకుండా పెళ్లి చేసుకునే అద్భుత అవకాశాలు! 🎉
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ ద్వారా తెలుగు యువతీ యువకులకు అందిస్తున్న ఉచిత పెళ్లి అవకాశాల గురించి తెలుసుకోండి. మరింత సమాచారం కోసం చదవండి!
Asianet News Telugu
3.2K views • May 6, 2025
About this video
తెలుగు యువతీ యువకులకు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ అద్భుత అవకాశం కల్పిస్తోంది. ఎలాంటి ఖర్చు లేకుండానే తిరుమల శ్రీవారి సన్నిధిలో పెళ్లిళ్లు చేయిస్తున్నారు. ఎవరైనా ఇలా పెళ్లిచేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా?

తిరుమల ఏడుకొండలపై కొలువైన వెంకటేశ్వరస్వామి దర్శనభాగ్యమే ఈ జీవితానికి చాలనుకునే భక్తులు చాలామంది ఉంటారు. అలాంటిది ఆ స్వామివారి సన్నిధిలోనే జీవిత భాగస్వామిని పెళ్ళాడే అవకాశం వస్తే.. అదీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పెద్దగా ఖర్చు లేకుండానే జరిగితే.. ఆ జంట అదృష్టవంతులే. ఇలా శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలని అనుకునేందుకు ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? టిటిడి అందించే సేవలేమిటి? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

#TTD #Tirumala #Weddings #TirupatiTemple #SrivariKalyanam #andhrapradesh #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️
Video Information
Views
3.2K
Duration
3:48
Published
May 6, 2025
User Reviews
3.8
(3) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.
No specific trending topics match this video yet.
Explore All Trends