చిరంజీవి నుండి AP CMO కి ప్రత్యేక ధన్యవాదాలు! శృతి హాసన్‌ను భయపెట్టిన మెగాస్టార్ 🎬
వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి చేసిన ప్రత్యేక వ్యాఖ్యలు, AP CMO కి కృతజ్ఞతలు, శృతి హాసన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు
Filmibeat Telugu
6.1K views • Jan 9, 2023
About this video
Megastar Chieranjeevi interesting comments in Valtair Veerayya pre release event at Vizag, says Tahnks for AP CMO | వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపింది. చిరంజీవి విశాఖ వాసులను కనెక్ట్ అయ్యేలా కామెంట్స్ చేసారు. విశాఖ పైన తన ప్రేమను చాటుకున్నారు. భీమిలి వెళ్లే దారిలో కొత్తగా ఒక స్థతం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే అక్కడ ఇల్లు కట్టుకోవాలని ఉందని చెప్పారు. అదే సమయంలో విశాఖలో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మార్పు పైనా స్పందించారు. అసలు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుందా లేదా అనే సందేహం కూడా వచ్చిందన్నారు. కానీ, ఈవెంట్ లో చిరంజీవి ఏపీ సీఎంఓ ను ప్రస్తావించారు. హీరోయిన్ శృతి హాసన్ రాకపోవటం పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

#WaltairVeerayyaTrailer
#WaltairVeerayya
#WaltairVeerayyaOnJan13th
#DSP
#MegaFamily
#MegastarChiranjeevi
#MegaStarChiranjeeviGaru
#tollywood
Video Information
Views
6.1K
Duration
3:11
Published
Jan 9, 2023
User Reviews
3.8
(1) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.