గ్రూప్-2 మెయిన్స్ వాయిదా కోరిన నిరుద్యోగుల విజ్ఞప్తులు 📄

జూలైలో నిర్వహించాల్సిన గ్రూప్-2 మెయిన్స్ వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఎన్నికల ప్రక్రియ వల్ల పరీక్షకు సన్నద్ధం కాలేకపోయామని వారు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.

గ్రూప్-2 మెయిన్స్ వాయిదా కోరిన నిరుద్యోగుల విజ్ఞప్తులు 📄
ETVBHARAT
482 views • Jun 25, 2024
గ్రూప్-2 మెయిన్స్ వాయిదా కోరిన నిరుద్యోగుల విజ్ఞప్తులు 📄

About this video

జూలైలో నిర్వహించబోయే గ్రూప్​- 2 మెయిన్స్‌ వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు కోరుతున్నారు. ఎన్నికల ప్రక్రియ వల్ల పూర్తి స్థాయిలో పరీక్షకు సన్నద్ధం కాలేకపోయామంటూ మరికొంత సమయం పెంచాలని పలువురు ఆందోళనలు చేపడుతున్నారు. నిరుద్యోగుల అభ్యర్థన దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ పలువురు ప్రజాప్రతినిధులు ఏపీపీఎస్సీ​కి విజ్ఞప్తి చేస్తున్నారు .

Video Information

Views

482

Duration

5:12

Published

Jun 25, 2024

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.