గూగుల్ AI: విద్యార్థుల హోంవర్క్‌కు దయ చూపడం లేదు! 🤖
గూగుల్ AI చాట్ బాట్ విద్యార్థుల హోంవర్క్ సహాయం కోరినప్పుడు ఎదురైన అనుభవం. సహాయం చేయకుండా బలమైన వ్యాఖ్యలు, నైతికతపై ప్రశ్నలు వేస్తున్న ఈ కథనం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది.
Oneindia Telugu
3.3K views • Nov 16, 2024
About this video
హోంవర్క్ కోసమని గూగుల్ ఛాట్ బోట్ ను ఆశ్రయించిన ఓ విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. తన హోంవర్క్ కు అవసరమైన సలహాలు ఇవ్వకపోగా ‘నువ్వు భూమికి బరువు.. ప్లీజ్ నువ్వు చచ్చిపో ప్లీజ్’ అంటూ గూగుల్ ఛాట్ బోట్ జవాబిచ్చింది.

#AI
#GoogleGemini
#ArtificialInteligence
#ChatGPT
~ED.232~PR.358~
Video Information
Views
3.3K
Duration
1:39
Published
Nov 16, 2024
User Reviews
3.8
(3) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.