ఒంగోలు ఆర్టీసీ బస్ డిపోలో పోలీసుల మాక్ డ్రిల్ 🚓

ఒంగోలు RTC బస్టాండ్‌లో భద్రతా చర్యల భాగంగా పోలీసుల మాక్ డ్రిల్ నిర్వహణ. భారీ సంఖ్యలో ప్రయాణికులు ఉండగా, భద్రతా చర్యలపై అవగాహన పెంపొందించుకున్నారు. పూర్తి సమాచారం కోసం చదవండి!

ఒంగోలు ఆర్టీసీ బస్ డిపోలో పోలీసుల మాక్ డ్రిల్ 🚓
ETVBHARAT
222 views • Dec 19, 2024
ఒంగోలు ఆర్టీసీ బస్ డిపోలో పోలీసుల మాక్ డ్రిల్ 🚓

About this video

Police Mock Drill In Ongole RTC Bus Depot : ఒంగోలు బస్టాండ్‌ నిత్యం రద్దీగా ఉంటుంది. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు అక్కడికి వస్తారు. ఎక్కాల్సిన బస్సు రాగానే సీట్ల కోసం కొందరు హైరానా పడుతుంటారు. గమ్యస్థానం రావడంతో మరికొందరు బస్సుల నుంచి దిగుతూ గాబరా పడతుంటారు. ఇలా బస్టాండ్‌ అంతా ఎప్పుడూ రద్దీగానే ఉంది. శాంతి భద్రతల పరిరక్షణ, సంఘ విద్రోహ చర్యలను నిర్వీర్యం చేయడం, పౌరుల్లో భద్రతా భావాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా ఒంగోలులోని ఆర్టీసీ డిపోలో బుధవారం డెమో డ్రిల్‌ (Mock Drill) చేపట్టారు. ఎస్పీ ఏఆర్‌. దామోదర్‌ ఆదేశాల మేరకు ఈ మాక్​ డ్రిల్​ నిర్వహించారు.

Video Information

Views

222

Duration

1:53

Published

Dec 19, 2024

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.