ఈ వారానికి టాప్ ఆటోమోటివ్ అప్‌డేట్స్ తెలుగులో 🚗
ఈ వారం ఆటోమోటివ్ ప్రపంచంలో టాటా మోటార్స్ సఫారీ మరియు హారియర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లు విడుదలయ్యాయి. అలాగే, టెక్ దిగ్గజం ఏసర్ కొత్త పురోగతులు మీకు తెలుగులో తెలుసుకోండి!
DriveSpark Telugu
3.1K views • Oct 22, 2023
About this video
Automotive weekly updates In TELUGU <br />ఈ వారం ఆటోమోటివ్ వరల్డ్ లోకి టాటా మోటార్స్ సఫారీ మరియు హారియర్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్లను తీసుకువచ్చింది. టెక్ దిగ్గజం ఏసర్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. మరోవైపు హోండా మోటర్స్ నుంచి CB 300R అనే సరికొత్త బైక్ ను విడుదల చేసింది. దుబాయ్ లో AI టెక్నాలజీ కారును ఆవిష్కరించారు. BMW నుంచి రెండు ప్రీమియర్ కార్లు రాబోతున్నాయి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. <br /> ~CO.156~
Video Information
Views
3.1K
Duration
6:40
Published
Oct 22, 2023
User Reviews
3.7
(3) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.