ఇజ్రాయెల్ ఇరాన్‌పై భారీ దాడి; అమెరికా ప్రమేయం లేదని అధికారులు ప్రకటించారు ✈️
ఇజ్రాయెల్ చేసిన ఈ హైడ్రామా దాడి తర్వాత, టెహ్రాన్ తెలిపింది తక్కువ నష్టం వాటిల్లిందని, దాడిని విజయవంతంగా ఎదుర్కొంది. ఇది గతంలో లేనంత పెద్ద దాడిగా భావిస్తున్నారు.
Oneindia Telugu
5.0K views • Oct 26, 2024
About this video
After airstrikes, Tehran says ‘limited damage’ caused as attack was ‘successfully’ countered <br />ఇరాన్‌పై గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ దాడికి దిగింది ఇజ్రాయెల్. మిస్సైళ్ల వర్షాన్ని కురిపించింది. ఇటీవలే తమ దేశంపై నిర్వహించిన దాడులకు ప్రతీకారంగా బాంబుల వర్షాన్ని కురిపించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా కీలక ప్రాంతాలపై విరుచుకుపడింది. <br />#israeliranwar #war <br />#airstrikes <br />#Iranianmilitary #Israelattack #afp
Video Information
Views
5.0K
Duration
1:52
Published
Oct 26, 2024
User Reviews
3.8
(4) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.
No specific trending topics match this video yet.
Explore All Trends