ఇంద్రకీలాద్రిపై చీరల కుంభకోణం: 1.67 కోట్ల విలువైన సార్లు మాయం 🧵

విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగిన చీరల స్కామ్ పక్కదారి పడింది. సుమారు 1.67 కోట్ల విలువైన చీరల మాయం కేసులో వైఎస్సార్సీపీ నివేదికను పరిశీలిస్తోంది.

ఇంద్రకీలాద్రిపై చీరల కుంభకోణం: 1.67 కోట్ల విలువైన సార్లు మాయం 🧵
ETVBHARAT
1.9K views • Dec 2, 2024
ఇంద్రకీలాద్రిపై చీరల కుంభకోణం: 1.67 కోట్ల విలువైన సార్లు మాయం 🧵

About this video

Saree Scam at Indrakeeladri : విజయవాడ ఇంద్రకీలాద్రిపై చీరల కుంభకోణం పక్కదారి పట్టింది. సుమారు 1.67 కోట్ల విలువైన చీరల మాయం ఉదంతంలో నివేదికను గత వైఎస్సార్సీపీ పాలకులు తొక్కిపెట్టేశారు. ఏకంగా 33,686 చీరలు కనిపించకుండా పోయాయని అధికారులు తేల్చారు. అయినా నామమాత్రపు చర్యలతో సరిపెట్టారు. గత సర్కార్​లోని పెద్దలను పట్టుకుని అక్రమార్కులు తప్పించుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మారినా కొత్త అధికారులొచ్చినా ఇప్పటికీ కోట్ల రూపాయల విలువైన చీరల మాయంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అసలు దీంతో సంబంధం లేనట్లు దేవాదాయ శాఖ వ్యవహరిస్తోంది.

Video Information

Views

1.9K

Duration

2:48

Published

Dec 2, 2024

User Reviews

3.7
(1)
Rate:

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.