ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, ఈదురుగాలులతో తిప్పలు 😨

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు మరియు గాలులు ప్రజలను కలవరపరిచాయి. అప్రమత్తంగా ఉండండి!

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, ఈదురుగాలులతో తిప్పలు 😨
ETVBHARAT
773 views • May 4, 2025
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, ఈదురుగాలులతో తిప్పలు 😨

About this video

Rains in AP Today : రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనికి తోడు భారీ ఈదురు గాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో భారీ చెట్లు కుప్పకూలాయి. కోస్తా ఆంధ్రాలోని అల్లూరి, విశాఖ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గాలివానకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.

Video Information

Views

773

Duration

1:24

Published

May 4, 2025

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.