YSRCP MLA Kethireddy పై కమెడియన్ పంచులు: జబర్దస్త్‌లో హాస్యరసాలు | Telugu OneIndia
జబర్దస్త్ ఎక్స్ట్రా షోలో కామెడియన్ ఎమానువెల్ Kethireddy Venkatarami Reddy ని మిమిక్రి చేసి, ప్రజల్ని నవ్వింపజేసాడు. మరిన్ని హాస్యకథల కోసం చూడండి! 😂
Oneindia Telugu
1.9K views • Mar 29, 2023
About this video
Jabardasth Emmanuel Participated In Extra Jabardasth Show. He Imitates YSRCP MLA Kethireddy Venkatarami Reddy in An Upcoming Jabardasth Skit | ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్లను వెలుగులోకి తీసుకొచ్చి.. అందులో చాలా మంది స్టార్లుగా మారేలా చేసిన ఏకైక షో జబర్ధస్త్. ఈ షో ద్వారా ఇప్పటికే కొన్ని వందల మంది పాపులర్ అయ్యారు. అందులో టాలెంటెడ్ కమెడియన్ ఇమాన్యూయేల్ ఒకడు. అద్భుతమైన టైమింగ్‌తో పంచులు వేయగలిగే ఈ కుర్రాడు.. వర్షతో లవ్ ట్రాక్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యాడు. అదే సమయంలో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఇమాన్యూయేల్ ఓ ఎమ్మెల్యేలా చేసి షాకిచ్చాడు. దీంతో వాళ్ల చేతిలో దెబ్బలు తిన్నాడు.

#YSRCP
#Kethireddy
#CMjagan
#SudigaliSudheer
#JabardasthEmmanuel
#GetupSrinu
#Ramprasad
#Jabardasth
#RashmiGautam
#AnasuyaBharadwaj
#MLARoja
#Tollywood
Video Information
Views
1.9K
Duration
4:13
Published
Mar 29, 2023
User Reviews
3.7
(1) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.
No specific trending topics match this video yet.
Explore All Trends