హైదరాబాద్ వాతావరణ అప్‌డేట్: రేపు, ఎల్లుండి భారీ వర్షాలు సంభవించే అవకాశం

హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది, బంగాల్ గంగా సముద్రంలో ఉన్న తక్కువ పీడనం కొనసాగుతోంది. ఇది భారీ వర్షాలకి కారణమవుతుందని అంచనా వేస్తున్నారు.

Oneindia Telugu314 views3:07

About this video

Hyderabad Weather Update. The Hyderabad Meteorological Department said that a low pressure area is continuing in the Bay of Bengal. It is likely to turn into a depression by Friday, and due to its impact, heavy rains are expected in Hyderabad. It said that many districts including Hyderabad are likely to receive very heavy rains. Currently, light showers are falling in Hyderabad. It explained that the monsoon is likely to start from tomorrow.
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇది శుక్రవారం కల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని దీని ప్రభావంతో హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో చిరు జల్లులు కురుస్తున్నాయి. రేపటి నుంచి ముసురు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని వివరించింది.
#hyderabadweatherupdate
#rains
#hyderabadrains


Also Read

హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. 'నైట్‌ సఫారీ' పార్కు.. 203 ఎకరాల్లో.. :: https://telugu.oneindia.com/news/telangana/midnight-thrills-in-mucharla-explore-hyderabads-203-acre-night-safari-wonderland-453391.html?ref=DMDesc

హైదరాబాద్ లో మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లైఓవర్: అటుగా వెళ్తే ఓ లుక్కేయండి బాస్ :: https://telugu.oneindia.com/news/telangana/experience-creativity-on-the-streets-pjr-flyovers-sports-themed-murals-453379.html?ref=DMDesc

హైదరాబాద్ లో రచ్చ: ఆ ప్రదేశానికి కొత్త పేరు ప్రతిపాదించిన కేటీఆర్ :: https://telugu.oneindia.com/news/telangana/we-will-rename-peoples-plaza-as-bathukamma-plaza-says-ktr-453331.html?ref=DMDesc

Video Information

Views
314

Total views since publication

Duration
3:07

Video length

Published
Sep 25, 2025

Release date

Related Trending Topics

LIVE TRENDS

This video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!

THIS VIDEO IS TRENDING!

This video is currently trending in Turkey under the topic 'bursa deprem'.

Share This Video

SOCIAL SHARE

Share this video with your friends and followers across all major social platforms. Help spread the word about great content!