YS Jagan : సంక్రాంతి తర్వాత సమరమే.. నేతలకు దిశానిర్దేశం చేసిన జగన్ | Oneindia Telugu

ys jagan will start statewide campaign program from January 2025 సంక్రాంతి తర్వాత రాష్ట్రవ్యాప్త పర్యటనలకు జగన్ సిద్దమవుతున్నారు. ఈ రోజు పార్టీ ముఖ్యనేతలతో ...

Oneindia Telugu375 views1:51

🔥 Related Trending Topics

LIVE TRENDS

This video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!

THIS VIDEO IS TRENDING!

This video is currently trending in Pakistan under the topic 'one'.

About this video

ys jagan will start statewide campaign program from January 2025

సంక్రాంతి తర్వాత రాష్ట్రవ్యాప్త పర్యటనలకు జగన్ సిద్దమవుతున్నారు. ఈ రోజు పార్టీ ముఖ్యనేతలతో తాడేపల్లి పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు "ప్రజల తరఫున గళం విప్పాల్సిన సమయం వచ్చింది. అనుకున్న దాని కంటే ముందుగానే ఆ సమయం వచ్చింది. ఆరు నెలలకే అలాంటి పరిస్థితి తలెత్తింది. జిల్లా అధ్యక్షులు క్రియాశీలక పాత్ర పోషించాలి. మండలం, నియోజకవర్గాలు, జిల్లా స్థాయి మూడు స్థాయిల్లో ఆందోళనలపై కార్యాచరణ చేపట్టాలి' అని జగన్ సూచించారు.

#ysjagan
#ysrcp
#ysjagancampaign
#jaganprajadaebad
#ysjaganpadhayatra
#ysjaganbusyatra
#ysjaganmohanreddy
#ysrcongressparty

Also Read

గేరు మార్చిన జగన్ - ఇక పోరుబాట, షెడ్యూల్ ప్రకటన..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-decided-action-plan-for-protests-in-support-of-farmers-and-students-details-here-415125.html

`జమిలి` వేళ.. జగన్ గ్రీన్ సిగ్నల్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/jagan-reddy-will-hold-key-meeting-today-415053.html

జగన్‌పై రఘురామ కృష్ణంరాజు పాజిటివ్ కామెంట్స్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/raghurama-krishnam-raju-positive-comments-on-jagan-415043.html



~ED.232~PR.358~HT.286~

Video Information

Views
375

Total views since publication

Duration
1:51

Video length

Published
Dec 4, 2024

Release date