పల్నాడు చరిత్ర: వందల ఏళ్ల స్మృతులు, యుద్ధం కారణాలు & ఆరాధనోత్సవాలు 🌟
పల్నాడు యుద్ధం యొక్క అసలైన కారణాలు, చరిత్రలో దాని ప్రాముఖ్యత, బ్రహ్మనాయుడు, నాగమ్మ వంటి ప్రముఖ పాత్రల గురించి అజ్ఞాత విషయాలు తెలుసుకోండి. ఈ వీడియోలో మీకు పల్నాడు యొక్క సుదీర్ఘ చరిత్ర, ఆరాధనోత్సవాలు, మరియు మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేస్తాం.
🔥 Related Trending Topics
LIVE TRENDSThis video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!
THIS VIDEO IS TRENDING!
This video is currently trending in Turkey under the topic 'bursa deprem'.
About this video
unknown facts about the palnadu war and what is the cause? informative video of History and brahma naidu and nagamma.
క్రీ.శ.1138లో మహాదేవిచర్ల (నేటి పల్నాడు జిల్లాలోని మాచర్ల)ను రాజధానిగా చేసుకుని అనుగురాజు పాలించాడు. అనంతరం ఆయన మృతితో సవతి పుత్రుల మధ్య విభేదాలు వచ్చాయి. మాచర్ల, గురజాల రెండు రాజ్యాలుగా విడిపోయాయి. మలిదేవాదులు మాచర్లను రాజధానిగా ఏర్పాటు చేసుకుని బ్రహ్మనాయుడు తన పాలన ప్రారంభించాడు. గురజాలను రాజధానిగా చేసుకుని నాగమ్మ పాలన మొదలు పెట్టారు. అనంతరం జరిగిన పరిణామాలే పల్నాటి యుద్ధానికి కారణమయ్యాయి.
#palnadu
#historyofpalnadu
#macharla
#gurazala
#palnaduwar
#palnaduutsavalu
#palanatibrahmanaidu
#unknownfactsofpalnadu
#julakantibrahmanadhareddy
#lavusrikrishnadevarayalu
#pinnelliramakrishnareddy
~CA.43~PR.358~ED.232~HT.286~

Video Information
Views
1.9K
Total views since publication
Duration
5:08
Video length
Published
Dec 3, 2024
Release date