Pushpa 2: The Rule Breaks Records Before Release! 🚀 | Oneindia Telugu

అల్లు అర్జున్ స్టారింగ్ 'పుష్ప 2' విడుదలకు ముందే భారీ విజయం సాధించి, 2000 కోట్లు వ్యాపారం చేయడం ఎలా జరిగిందో తెలుసుకోండి. బ్లాక్ బస్టర్ గా ఎలా నిలిచిందో వివరాలు ఇక్కడ!

Oneindia Telugu458 views11:38

🔥 Related Trending Topics

LIVE TRENDS

This video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!

THIS VIDEO IS TRENDING!

This video is currently trending in Pakistan under the topic 'one'.

About this video

Pushpa 2 the rule focus upon 2000 cr business and why pushpa 2 is already a block buster?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప2' రిలీజ్​కు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే పలు ఘనతలు సాధించిన ఈ సినిమా, తాజాగా మరో రికార్డ్ కొట్టింది. డిసెంబర్ 5న వరల్డ్​వైడ్​ 11,500 స్కీన్స్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఓవర్సీస్​లో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే ప్రీ సేల్ బుకింగ్స్​లో పుష్ప హవా సృష్టిస్తోంది. రూ.2000 కోట్ల మార్కెట్ పై ఈ సినిమా ఫోకస్ పెట్టింది.
#Pushpa2TheRule
#AlluArjun
#Sukumar
#RashmikaMandanna
#FahadhFaasil
#DSP
#Pushpa2
#Pushpa

~PR.358~CA.240~ED.232~HT.286~

Video Information

Views
458

Total views since publication

Duration
11:38

Video length

Published
Nov 20, 2024

Release date