స్వాకింగ్ కోడ్: విమానాల ప్రమాదాల నివారణలో కీలక పాత్ర ఎలా ఉంటుంది? ✈️

విమానాల గుర్తింపు కోసం ఉపయోగించే స్వాకింగ్ కోడ్స్ ప్రమాదాల నివారణలో ఎలా సహాయపడతాయి? ఈ ప్రత్యేక నాలుగు అంకెల కోడ్స్ గురించి తెలుసుకోండి.

Oneindia Telugu2.5K views3:34

🔥 Related Trending Topics

LIVE TRENDS

This video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!

THIS VIDEO IS TRENDING!

This video is currently trending in Thailand under the topic 'สภาพอากาศ'.

About this video

Squawk codes are what air traffic control (ATC) use to identify aircraft when they are flying. They are unique four-digit numbers and range from 0000 to 7777; some of which are fixed values signifying specific scenarios (see below), others being randomly generated by ATC
బుధవారం ముంబై నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం AIC 129 నుంచి స్క్వాకింగ్ 7700 అనే ఎమర్జెన్సీ సిగ్నల్ వెలువడింది. ఈ సమాచారం ఫ్లయిట్ రాడార్ సైట్‌పై కనిపించడంతో సర్వత్రా ఆందోళనకర వాతావరణం నెలకొంది. అయితే ఈ స్క్వాక్ కోడ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. స్క్వాక్ కోడ్ అనేది ఒక నాలుగు అంకెలు కలిగిన సంఖ్య. ఈ సంఖ్య ప్రతి విమానంకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) కేటాయిస్తుంది.
#Squawkcodes
#squawking7700
#airindia
#civilaviation
#bombcalls
#indianflights
#aic219
#aircraft
~PR.358~CA.240~ED.232~HT.286~

Video Information

Views
2.5K

Total views since publication

Duration
3:34

Video length

Published
Oct 18, 2024

Release date