Punjab Elections 2022 and UP 3rd Phase Polling Update
Punjab Elections 2022 and the third phase of Uttar Pradesh Elections 2022 are underway. In UP's third phase, 627 candidates are contesting across 59 Assembly seats.
🔥 Related Trending Topics
LIVE TRENDSThis video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!
THIS VIDEO IS TRENDING!
This video is currently trending in Bangladesh under the topic 's'.
Trending Now Globally
About this video
Punjab Elections 2022: Uttar Pradesh Elections 2022 3rd Phase Polling began. In the third phase of UP elections, 627 candidates are in the race in 59 Assembly Constituencies. Counting of votes will take place on March 10.
#PunjabElections2022
#UttarPradeshElections2022
#UPelections2022
#Congress
#ArvindKejriwal
#PunjabLokCongress
#NavjotSinghSidhu
#electioncommission
#BJP
#Channy
#AAP
#AkhileshYadav
#YogiAdityanath
#SamajwadiParty
#PMModi
#ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు
ఉత్తర ప్రదేశ్ మూడో దశ పోలింగ్ ప్రారంభమైంది. బుందేల్‌ఖండ్, అవధ్, పశ్చిమ యూపీల్లోని 16 జిల్లాల పరిధిలో 59 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. అన్ని పార్టీల నుంచి 627 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ తరువాత ఆ స్థాయిలో ఆసక్తి కలిగిస్తున్న రాష్ట్రం పంజాబ్. పంజాబ్ లోని మొత్తం 117 స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 1,304 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.

Video Information
Views
1.2K
Total views since publication
Duration
3:44
Video length
Published
Feb 20, 2022
Release date