IPL 2021: Sunrisers Hyderabad Replaces NTR with Manish Pandey in Aravinda Sametha Poster
Sunrisers Hyderabad updates the Aravinda Sametha poster by replacing NTR with Manish Pandey for IPL 2021, creating buzz among fans.
🔥 Related Trending Topics
LIVE TRENDSThis video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!
THIS VIDEO IS TRENDING!
This video is currently trending in Saudi Arabia under the topic 'new zealand national cricket team vs west indies cricket team match scorecard'.
About this video
IPL 2021: Sunrisers Hyderabad edits NTR starring Aravinda Samethas poster with Manish Pandey.
#IPL2021
#ManishPandey
#SunrisersHyderabad
#AravindaSamethasposter
#NTR
#ManishPandeyAravindaSamethasposter
#Warner
#SRH
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ఆరంభానికి సమయం దగ్గరపడుతోంది. 14వ ఎడిషన్ ఐపీఎల్.. ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభమయి మే 30న ముగుస్తుంది. ఐపీఎల్ 2021 కోసం ఆయా జట్లు తమ సాధనను ముమ్మరం చేశాయి. ఇప్పటికే కొందరు స్టార్ ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలెట్టారు. లీగ్ ఆరంభానికి సమయం సమీపిస్తుండటంతో జట్లన్నీ తమ వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నాయి. రాబోయే సీజన్లో ఆటగాళ్లు ఎలా రెచ్చిపోవాలని కోరుకుంటున్నాయో విచిత్రంగా చెబుతున్నాయి.

Video Information
Views
11.8K
Total views since publication
Duration
1:57
Video length
Published
Mar 27, 2021
Release date