Mass Maharaj Ravi Teja Unveils Seethaayanam Teaser
Ravi Teja launches the teaser for Seethaayanam, starring Akshit Shasi Kumar, son of Kannada actor Shasi Kumar.
About this video
Seethaayanam movie teaser launched by ravi teja. Seethaayanam main lead is none other than kannada actor shasi kumar's son akshit shasi kumar
#Raviteja
#Seethaayanam
#SeethaayanamTeaser
#Krack
#Shashikumar
#Akshitshasikumar
ప్రముఖ కన్నడ హీరో శశి కుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ ఈచిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న చిత్రం సీతాయణం. కలర్ క్లౌడ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి దర్శకుడు ప్రభాకర్ అరిపాక కాగా, హీరోయిన్‌గా అనహిత భూషణ్ నటిస్తున్నారు. ఇప్పటికే అంచనాలు పెంచుకొన్న ఈ చిత్రం తెలుగు టీజర్‌ను మాస్ మహారాజా రవితేజ లాంచ్ చేశారు. కన్నడ, తమిళ భాషలకు సంబంధించిన టీజర్‌ను కన్నడ సూపర్ స్టార్ డా. శివరాజ్ కుమార్ విడుదల చేశారు.

Video Information
Views
817
Total views since publication
Duration
0:43
Video length
Published
Nov 17, 2020
Release date
About the Channel
Related Trending Topics
LIVE TRENDSThis video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!
THIS VIDEO IS TRENDING!
This video is currently trending in India under the topic 'rachin ravindra'.