Prabhas Exclusive Interview With Dailyhunt || Prabhas Latest Interview ||

Saaho is an upcoming 2019 Indian action thriller film written and directed by Sujeeth, produced by UV Creations and T-Series.The film stars Prabhas and Shra...

Filmibeat Telugu3 views6:52

🔥 Related Trending Topics

LIVE TRENDS

This video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!

THIS VIDEO IS TRENDING!

This video is currently trending in Thailand under the topic 'สภาพอากาศ'.

About this video

Saaho is an upcoming 2019 Indian action thriller film written and directed by Sujeeth, produced by UV Creations and T-Series.The film stars Prabhas and Shraddha Kapoor and has been shot simultaneously in Hindi, Tamil and Telugu. Marking Prabhas debut in Hindi and Shraddha Kapoor's debut in South Indian cinema, the film has been produced with a budget of ₹350 crore.[3] It has been shot with IMAX cameras.
#Saaho
#SaahoInCinemas
#WorldSaahoDay
#saaho
#prabhas
#saahoonaugust30
#Prabhaslatestinterview

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుగా అని ఎదురు చూస్తున్న సాహో సినిమా ఆగస్టు 30 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్ లో వస్తున్న సినిమా కావడం, భారీ బడ్జెట్‌తో రూపొందించబడటం కారణంగా ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. దీంతో విడుదలకు సాహో రికార్డుల సునామీ సృష్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సరికొత్ర రికార్డులను తన పేరున లిఖించుకుంటోంది.బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్నసినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా యూవీ క్రియేషన్స్ వారు ఇండియాలోనే భారీ బడ్జెట్ సినిమాగా సాహును ఫ్యాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇలాంటి భారీ సినిమాకు కేవలం ఒకే సినిమా అనుభవమున్న సుజీత్ దర్శకత్వం వహించడంతో కొందరిలో సందేహాలు ఉన్నాయి.

Video Information

Views
3

Total views since publication

Duration
6:52

Video length

Published
Aug 28, 2019

Release date