Next Enti? Pre-Release Event Featuring Sundeep Kishan

Next Enti? is an upcoming Telugu-language comedy film directed by Kunal Kohli, featuring Tamannaah, Sundeep Kishan, and Navdeep in lead roles.

Filmibeat Telugu5.7K views46:55

🔥 Related Trending Topics

LIVE TRENDS

This video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!

THIS VIDEO IS TRENDING!

This video is currently trending in Bangladesh under the topic 's'.

About this video

Next Enti? is an upcoming Telugu-language comedy film directed by Kunal Kohli. The film stars Tamannaah, Sundeep Kishan and Navdeep in the lead roles. Hero Sundeep Kishan, Tamannaah Fantastic Speech at Next Enti Pre Release Event.
సందీప్ కిషన్, తమన్నా హీరో హీరోయిన్లుగా... నవదీప్, శరత్ బాబు, పూనమ్ కౌర్, లారిస్సా ప్ర‌ధాన పాత్రల్లో బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నెక్ట్స్ ఏంటి?'హైదరాబాద్‌లో జరిగిన 'నెక్ట్స్ ఏంటి?' ప్రీ రిలీజ్ ఈవెంటులో హీరో సందీప్ కిషన్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో చూపించిన విషయం ఏమిటో? నిజాయితీగా వెల్లడించారు. ఫస్ట్ డే ఈ సినిమాకు కుర్రాళ్లు ఫ్యామిలీ లేకుండా రండి అని సూచించడం గమనార్హం. ఈ సినిమాలో లవ్, సెక్స్ అంశాలు ప్రధానంగా ఉంటాయి. ఈ రెండు విషయాల్లో మీకు ఏ విషయంపై ఆసక్తి ఉన్నా మీకు తప్పకుండా నచ్చుతుంది. మీలో అందరికీ ఏదో ఒక దానిపై తప్పకుండా ఆసక్తి ఉంటుందని నాకు తెలుసు.. అని సందీప్ వ్యాఖ్యానించారు.
#NextEnti?
#NextEntiPreReleaseEvent
#Tamannaah
#SundeepKishan
#KunalKohli

Video Information

Views
5.7K

Total views since publication

Duration
46:55

Video length

Published
Dec 5, 2018

Release date