Goodachari Movie Trailer Launch Event

ఆది శేష్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'గూడచారి' ట్రైలర్ లాంచ్ ఈవెంట్. 'క్షణం' వంటి ట్రెండ్ సెట్టింగ్ హిట్ తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను పెంచింది.

Filmibeat Telugu362 views10:54

🔥 Related Trending Topics

LIVE TRENDS

This video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!

THIS VIDEO IS TRENDING!

This video is currently trending in Spain under the topic 'trailer michael jackson pelicula'.

About this video

క్షణం" లాంటి ట్రెండ్ సెట్టింగ్ హిట్ అనంతరం అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం "గూడచారి". అభిషేక్ పిక్చర్స్-విస్టా డ్రీమ్ మర్చంట్స్-పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న "గూడచారి" చిత్రం ద్వారా శశికిరణ్ తిక్క అనే దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అడివి శేష్ సరసన మిస్ ఇండియా, తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అడివి శేష్ కథ సమకూర్చడం విశేషం. ఆగస్టు 3న సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా టీజర్ విడుదల చేశారు. టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది.
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "అడివి శేష్ ఈ చిత్రంలో "గూడచారి" పాత్ర పోషిస్తున్నాడు, హై టెక్నికల్ వేల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 100 రోజుల్లో పూర్తి చేశాం. తెలుగులో ఈ మూవీ సరికొత్త స్టాండర్డ్స్ ను సెట్ చేయడం ఖాయం. ఇక ఈ చిత్రంలో కథానాయికగా మిస్ ఇండియా, మన తెలుగమ్మాయి అయిన శోభిత ధూళిపాళ నటిస్తుండటం మరో ప్రత్యేకత' అని తెలిపారు. ఈ చిత్రంలో అడవి శేష్, శోభిత ధూళిపాళ, ప్రకాష్రాజ్, వెన్నెల కిషోర్, సుప్రియ యార్లగడ్డ, అనిష్ కురువిల్ల, మధు శాలిని, రాకేష్ వెర్రె, దర్శన్ నటిస్తున్నారు.

Goodachari Telugu Movie starring Adivi Sesh, Sobhita Dhulipala, Prakash Raj, Vennela Kishore, Supriya Yarlagadda, Anish Kuruvilla, Madhu Shalini & Rakesh Varre and Darshan. The film is jointly produced by Abhishek Pictures and People Media Factory in association with Vista Dream Merchants. Directed by Sashikiran Tikka. Goodachari in Cinemas 3rd August 2018.
#Goodachari

Video Information

Views
362

Total views since publication

Duration
10:54

Video length

Published
Jul 5, 2018

Release date