Ee Nagaraniki Emaindi Pre-Release Event Highlights
Following the success of Pellichupulu, director Tharun Bhascker presents Ee Nagaraniki Emaindi, produced by Suresh Babu. The film stars Vishwak Sen, Sai Sushanth, and others.
🔥 Related Trending Topics
LIVE TRENDSThis video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!
THIS VIDEO IS TRENDING!
This video is currently trending in Turkey under the topic 'bursa deprem'.
About this video
After Pellichupulu huge success, Director Tharun Bhascker coming with Ee Nagaraniki Emaindi. Suresh Babu is the producer. Starring Vishwak Sen, Sai Sushanth, Abhinav Gomatam, Venkatesh Kakumanu, Anisha Ambrose and Simran Chowdary in lead roles, the film that features music by Vishwak Sen will release on June 29. The film was recently also certified U/A. This movie slated to release on June 29th. In this occasssion, Telugu filmibeat brings exclusive review.
పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్. కాస్త గ్యాప్ తీసుకొని మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పక్కా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది? సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. పదికి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడా..? ఈ నగరానికి ఏమైంది? యాడ్ రేంజ్‌లో సినిమా కూడా సక్సస్ అయ్యిందా..?
#eenagaranikiemaindi
#tharunbhascker
#pellichupulu
#vishwaksen
#saisushanth
#abhinavgomatam
#anishaambrose

Video Information
Views
206
Total views since publication
Duration
23:15
Video length
Published
Jun 29, 2018
Release date