Ram Gopal Varma's Emotional Speech at Officer Pre-Release Event
Ram Gopal Varma delivers an emotional speech at the pre-release event of the 2018 Telugu film Officer, starring Nagarjuna and Myra Sareen, directed by RGV with music composed by Ra...
🔥 Related Trending Topics
LIVE TRENDSThis video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!
THIS VIDEO IS TRENDING!
This video is currently trending in Saudi Arabia under the topic 'new zealand national cricket team vs west indies cricket team match scorecard'.
About this video
Emotional Speech at Officer Movie Pre Release Event. Officer 2018 latest Telugu movie ft. Nagarjuna and Myra Sareen. Directed by RGV and Music composed by Ravi Shankar and produced by Ram Gopal Varma and Sudheer Chandra under A Company Production.
#Officer Movie
#RGV
జూన్ 1న 'ఆఫీసర్' మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపత్యంలో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్‌గా ప్రసంగించారు.
బాంబేలో ఒక రియల్ ఐపీఎస్ ఆఫీసర్‌ను కలిసినపుడు ఆయన చెప్పిన ఓ విషయం నుండి ఈ ఆలోచన వచ్చింది. అది నేను డెవలప్ చేసిన వెంటనే నాకు నాగార్జున గుర్తుకు వచ్చాడు. శివ తర్వాత నేను ఇంత వరకు హీరోయిజంతో సినిమా చేయలేదు. ఎంతసేపూ క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉన్న సత్య, కంపెనీ లాంటి సినిమాలు చేశానే తప్ప హీరో పదానికి న్యాయం చేసే విధంగా సినిమా చేయలేదు. ఇన్నాళ్లు అసలైన హీరోయిజంతో ‘ఆఫీసర్' చేశాను అని వర్మ తెలిపారు
నేనెప్పుడూ పుణ్యాలు చేయలేదు, ఎప్పుడూ పెద్దలను గౌరవించలేదు, దేవుడిని కూడా ఎప్పుడూ పూజించలేదు. ఏ మంచి పనులు చేయకపోయినా నాకు నాగార్జున అనే మంచి వ్యక్తి నా జీవితానికి దొరికాడు. ఇంతకు మించి మాట్లాడితే నా కళ్లలో నీళ్లు వచ్చేట్లు ఉన్నాయి. అది వస్తే నాకున్న వయొలెంట్ రెపుటేషన్ పోతుంది... అని వర్మ తెలిపారు.
శివ' సినిమా అవకాశం ఇచ్చి నాగార్జున నాకు బ్రేక్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. తర్వాత నేను రకరకాల దారుల్లో వెళ్లాను. ఎన్నో వివాదాలకు కారణం అయ్యాను. అందులో నుండి నేను ఇంకా బయటకు వచ్చానని ఏమీ చెప్పడం లేదు. నేను ఒక అడవి గుర్రం లాంటోన్ని... ఇటూ అటూ పరుగెడుతూ ఉంటాను. వైల్డ్ హార్స్ ను పట్టుకుని ఆపితే అది మళ్లీ వైల్డ్ హార్స్ అవ్వదు. నాగార్జున నాకొక స్టీరింగ్ వీల్ లాగా అయిపోయాడు. దాంతో నేను కొంచెం కంట్రోల్ అవుతున్నాను.... అని వర్మ తెలిపారు.

Video Information
Views
290
Total views since publication
Duration
1:38
Video length
Published
May 29, 2018
Release date