శ్రీదేవి మరణం పై సానుభూతి సభ నిర్వహణ

ఫిల్మ్ నిర్మాత మరియు రాజకీయ నాయకుడు టీ. సుబ్బారామి రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీదేవి మరణాన్ని నివాళి తెలియజేసే సానుభూతి సభ నిర్వహించబడుతుంది.

Filmibeat Telugu819 views2:11

About this video

A condolence meeting for late actress Sridevi is being organised here on Sunday by film producer and politician T. Subbarami Reddy. Sridevi lost life last week in Dubai due to drowning at a hotel bathtub.

అందాల తార శ్రీదేవి ఇకలేరన్న వార్త అన్ని సినీ పరిశ్రమలను కుదిపేసింది. అతిలోక సుందరి మరణం నేపథ్యంలో పారిశ్రామికవేత్త, ఎంపీ, నిర్మాత టీ సుబ్బరామిరెడ్డి హైదరాబాద్‌లో బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్‌ హోటల్‌లో సాయంత్రం 6.30 గంటలకుసంస్మరణ సభను నిర్వహించారు.

ఎంపీ సుబ్బరామిరెడ్డి కుటుంబానికి శ్రీదేవి అత్యంత అప్తురాలు. .సుబ్బరామిరెడ్డి కూతురు పింకిరెడ్డికి మంచి స్నేహితురాలు. ఈ కార్యక్రమానికి జయప్రద, జయసుధ, నివేదా థామస్, జీవిత, పింకిరెడ్డి, కవిత, జగపతిబాబు, నరేష్,అల్లు అరవింద్, సుమంత్, శివాజీరాజా, దర్శకుడు రేలంగి నరసింహారావు, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా టీ సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ శ్రీదేవితో అనుబంధాన్నిగుర్తు చేసుకొన్నారు. చాందినీ, లమ్హే చిత్రాలకు యష్ చోప్రాతో కలిసి నిర్మాతగా వ్యవహరిచడం నా జీవితంలో గొప్ప విషయం అని చెప్పారు. శ్రీదేవి సినిమాపరంగానే కాకుండా కుటుంబ పరంగా నాకు మంచి ఆప్తురాలు అని సుబ్బరామిరెడ్డి అన్నారు

Video Information

Views
819

Total views since publication

Duration
2:11

Video length

Published
Mar 5, 2018

Release date

Related Trending Topics

LIVE TRENDS

This video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!

THIS VIDEO IS TRENDING!

This video is currently trending in Turkey under the topic 'bursa deprem'.

Share This Video

SOCIAL SHARE

Share this video with your friends and followers across all major social platforms. Help spread the word about great content!