HELLO Movie Public Talk

Akhil Akkineni’s debut film may have turned out to be a dud at the box office but the Akkineni fans haven’t written him off as yet. Akhils upcoming film Hell...

Filmibeat Telugu27 views6:30

About this video

Akhil Akkineni’s debut film may have turned out to be a dud at the box office but the Akkineni fans haven’t written him off as yet. Akhils upcoming film Hello which is due for release on December 22, to cash in on the long Christmas weekend. This movie got good response to teaser and First look. Actor, Producer Nagarjuna relaunching Akhil with prestigiously.

అఖిల్ తొలి చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాఫ్ కావడంతో తన కుమారుడి మలి చిత్రాన్ని నాగార్జున చాలా సవాల్‌గా తీసుకొన్నాడు. అఖిల్‌కు బ్లాక్‌బస్టర్ ఇచ్చేందుకు మనం చిత్రాన్ని రూపొందించిన విక్రమ్ కే కుమార్‌తో జతకలిశాడు. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కల్యాణి ప్రియదర్శన్ తెలుగుకు పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అని ఇటీవల వైజాగ్‌లో జరిగిన ఆడియో ఆవిష్కరణ సభలో నాగ్ ప్రకటించేశారు.
చిన్నతనంలోనే మంచి స్నేహితులైన అబ్బాయి, అమ్మాయి విడిపోతారు. అప్పుడు ఆ అమ్మాయి ఓ ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్తుంది. దాదాపు 15 సంవత్సరాలుపాటు హీరోయిన్‌కు హీరో ఫోన్ చేస్తుంటాడు. కానీ అమ్మాయి ఫోన్ ఎత్తదు. ఫోన్ నంబర్ ఇచ్చిన అమ్మాయి ఎందుకు ఫోన్ ఎత్తలేదు. అందుకు కారణాలు ఏమిటి. చివరకు తన స్నేహితురాలిని ఎలా కలుసుకొన్నాడు అనేది ఈ చిత్రకథ.

Video Information

Views
27

Total views since publication

Duration
6:30

Video length

Published
Dec 22, 2017

Release date

Related Trending Topics

LIVE TRENDS

This video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!

THIS VIDEO IS TRENDING!

This video is currently trending in Pakistan under the topic 'the girlfriend movie'.

Share This Video

SOCIAL SHARE

Share this video with your friends and followers across all major social platforms. Help spread the word about great content!