Nostradamus Predictions for 2018: What the Future Holds 🔮
Explore Nostradamus's predictions for 2018 and discover what the future might have in store. Dive into insights believed to be divinely guided!
Oneindia Telugu
11 views • Nov 14, 2017
About this video
Till this day, I believe and many of you would agree with me that there’s someone (maybe a divine power), who has been silently handling everything in the present and is exercising a great control on the future; someone who lets us all believe that we are the masters of our lives. <br /> <br />భూ ప్రళయం గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మనుషులు అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహాలు విఫలమై భూమివైపు తిరగి దూసుకొస్తున్నాయని, వాటి వల్ల భూమికి పెనుప్రమాదం పొంచి ఉందని చెబుతుంటారు. అలాగే భూమి అంతం గురించి కూడా. డేనియల్ మాన్సన్ అనే శాస్త్రవేత్త భూమి వైపు ఏదో గ్రహం దూసుకొస్తోందని, దాంతో భూమి అంతరించిపోతుందని ఇప్పటికే ప్రకటించేశారు. అంతేకాదు, ఈ పరిణామం వచ్చే ఏడాదిలోనే జరగబోతోందని కూడా చెప్పేశారు.భూమి అంతం గురించి పలువురు పలు రకాలుగా చెబుతున్నారు. అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలేనా? లేక నిజమవుతాయా? గతంలో చెప్పిన జోస్యాలు ఎంత వరకు నిజమయ్యాయి? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రముఖ ఫ్రెంచ్ భవిష్యకారుడు నోస్ట్రడామస్ భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి ఆనాడే చెప్పారట. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంను మనం ఎలా విశ్వసిస్తామో.. ఈ భవిష్యకారుడు నోస్ట్రడామస్ చెప్పిన దానిని కూడా ప్రపంచ వ్యాప్తంగా విశ్వసిస్తుంటారు.
Video Information
Views
11
Duration
2:25
Published
Nov 14, 2017
Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.
No specific trending topics match this video yet.
Explore All Trends