WPL 2023 Final: Mumbai Indians Clinch Historic Victory Over Delhi Capitals 🏆
Watch the exciting highlights of the WPL 2023 final where Mumbai Indians defeated Delhi Capitals by 7 wickets to become the inaugural champions. Telugu OneIndia captures the thrilling moments of this landmark victory!
Oneindia Telugu
1.2K views • Mar 27, 2023
About this video
WPL 2023: Mumbai Indians Beat Delhi Capitals by 7 wickets To Become Inaugural Champions | వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) అరంగేట్ర సీజన్ టైటిల్‌ను ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీగా నిలిచిన ముంబై.. అమ్మాయిల ధనాధన్ ఆటలోనూ బోణీ కొట్టింది. టోర్నీ ఆరంభం నుంచి మెరుగైన ఆటతో ఆకట్టుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో రసవత్తరంగా సాగిన ఫైనల్లోనూ పైచేయి సాధించింది. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ముందుగా బంతితో ఇసీ వాంగ్ (3/42), హేలీ మాథ్యూస్ (3/5), అమేలియా కెర్ (2/18) సత్తా చాటగా.. బ్యాటింగ్‌లో నాట్ సీవర్(55 బంతుల్లో 7 ఫోర్లతో 66 నాటౌట్) దుమ్మురేపింది.

#Cricket
#TeamIndia
#National
#TataGroup
#Harmanpreet
#MI
#BCCI
#MumbaiIndians
#RCB
#DelhiCapitals
#UPWarriorz

Video Information
Views
1.2K
Duration
2:37
Published
Mar 27, 2023
User Reviews
3.7
(1) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.
Trending Now