తల్లి ప్రేమ: దుండగుల నుంచి బిడ్డను రక్షించిన తల్లి 💪
దిల్లీలో తల్లి తన బిడ్డను దుండగుల నుంచి ఒంటి చేత్తో రక్షించి ప్రేమను చాటుకుంది. తల్లి ప్రేమ ఎంతటి దృఢత్వం చూపిస్తుందో ఇది ఉదాహరణ.
Oneindia Telugu
2 views • Jul 23, 2020
About this video
తల్లి ప్రేమ ముందు ఏ దుష్టశక్తి కూడా పనిచేయదని ఎన్నోసార్లు రుజువైంది. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలిచింది. తన కూతురును అపహరించేందుకు ప్రయత్నించిన దుండగుల బారి నుంచి ఆదిశక్తిలా మారిన తల్లి.. వారిని తరిమికొట్టింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్క సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

#Mother
#ViralVideo
#MothersLove
#MotherCourage
#Delhi
#CCTVfootage

Video Information
Views
2
Duration
1:33
Published
Jul 23, 2020
Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.