TRS లో అసంతృప్తి పెరుగుతున్నదా? కేఆర్‌పై ఆందోళనల వెల్లువ 🌐

TRS పార్టీలో నేతల మధ్య అసంతృప్తి తీవ్రతరం అవుతోంది. మంత్రి ఏటెల రాజేందర్ చేసిన విమర్శలు, ఎమ్మెల్యేలు మధ్య ఉద్రిక్తతల కారణంగా పార్టీ అంతర్గత యుద్ధం తారుమారు అవుతోంది. మరింత సమాచారం కోసం చదవండి!

TRS లో అసంతృప్తి పెరుగుతున్నదా? కేఆర్‌పై ఆందోళనల వెల్లువ 🌐
Oneindia Telugu
521 views • Sep 10, 2019
TRS లో అసంతృప్తి పెరుగుతున్నదా? కేఆర్‌పై ఆందోళనల వెల్లువ 🌐

About this video

What is happening in the TRS party. Some Leaders Discontent on CM KCR. Earlier Minister Etela Rajender fires on some issues cause to internal war and latest Ex Home Minister Nayini Narsimhareddy also fired on cm kcr directly.
#trs
#leaders
#telangana
#etelarajender
#NayiniNarsimhareddy
#CMKCR
#KTR
#harishrao
#huzurabad

టీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది. మొన్న ఈటల వాయిస్ రేజ్ చేసిన ఘటన మరిచిపోకముందే.. తాజాగా మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆ క్రమంలో గులాబీ ఓనర్లు ఎవరు.. కిరాయిదారులు ఎవరనే అంశం హాట్ టాపికైంది. ఇంతకు టీఆర్ఎస్ పార్టీని అసంతృప్తుల సెగ వెంటాడుతోందా.. లేదంటే ఇతరత్రా పరిణామాలు ఏమైనా జరుగుతున్నాయా అనేది చర్చానీయాంశమైంది. సీఎం కేసీఆర్ వ్యూహాలు అంత తేలిగ్గా ఉండబోవనేది పార్టీ శ్రేణులు బహిరంగంగా చెప్పుకునే మాట. అలాంటిది ఆయన్ని ఎదిరించే నేతలు తట్టుకుని నిలబడగలరా అనేది మరో కోణం.

Video Information

Views

521

Duration

3:56

Published

Sep 10, 2019

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.