Tirupati Stampede Tragedy: Key Report Reveals Underlying Causes 🚨
తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన తిరుపతి stampede ఘటనపై ముఖ్య నివేదిక విడుదల. అధికారుల నిర్లక్ష్యమే ఈ మృతిచెందే కారణమని తేలింది. మరింత సమాచారం కోసం చదవండి!
Oneindia Telugu
649 views • Jan 9, 2025
About this video
తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ముందు జాగ్రత్త చర్యలు విఫలం కావడంపై అధికారుల మీద సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమని అన్నారు.
#tirumala
#tirupati
#ttd
#andhrapradesh
#VaikunthaDwaraDarshan
#VishnuNivasam
#Stampede
#Devotees
#APGovt

Video Information
Views
649
Duration
2:42
Published
Jan 9, 2025