Tirumala TTD Announces Cancellation of Weekly Chaturdasha Kalasha Puja 🛐
Tirumala Tirupati Devasthanam has decided to cancel the special Chaturdasha Kalasha Puja held every Monday on Tirumala Hill, impacting devotees and rituals. Read for details.
Oneindia Telugu
6.0K views • Nov 22, 2022
About this video
The authorities of Tirumala Tirupati Devasthanam have canceled the special Chaturdasha Kalasha Puja which is held on Tirumala Hill every Monday | తిరుమల కొండపై ప్రతి సోమవారం నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రద్దుచేశారు. ఆగమ సలహాదారుల సూచనల మేరకు విగ్రహాల పరిరక్షణలో భాగంగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం కైంకర్యాలు జరుగుతాయి. ఇందులో భాగంగానే సోమవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారాన్ని తెరుస్తారు.

#TTD
#Devotional
#Tirumala
#ChaturdashaKalashaPuja
#YVsubbareddy
Video Information
Views
6.0K
Duration
1:09
Published
Nov 22, 2022
User Reviews
3.8
(1) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.
Trending Now