Shocking Reveal: Who Is the Viral Mystery Girl Supporting CSK? 🔥
Discover the identity of the girl who stole the spotlight during this IPL season's match in Pune. Find out why she's capturing everyone's attention!
Oneindia Telugu
152 views • Apr 30, 2018
About this video
The Mystery girl has been going viral during this IPL season.She was supporting CSK during the game in Pune last night.
ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం పూణె వేదికగా ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కెమెరామెన్ ఓ అందమైన అమ్మాయిని పదే పదే స్టేడియంలోని స్క్రీన్లపై చూపించడం ప్రారంభించాడు.
ముఖ్యంగా చెన్నై ఇన్నింగ్స్ సమయంలో ఆ అమ్మాయి ప్రదర్శించిన హావభావాలు మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచాయి. ఆ తర్వాత ఆమ్మాయి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆడే మ్యాచ్‌లకు హాజరవుతా ఆ జట్టును ప్రోత్సహిస్తూ టీవీలో తరచూ కనిపిస్తుండటంతో ఆ మిస్టరీ గర్ల్ ఎవరనే ప్రశ్న సగటు క్రికెట్ ప్రేమికుడి మదిలో మొదలైంది. చివరకు ఈ మిస్టరీ గర్ల్ ఎవరో ఇప్పుడు తెలిసిపోయింది.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో పేస్ బౌలర్ దీపక్ చాహార్ ఉన్నాడు కదా... అతని సోదరే ఈ అమ్మాయి. పేరు మాలతి చాహార్. శనివారం పూణెలోని ఎంసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌కి హాజరైన మాలతి చాహార్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి వీరాభిమాని.

#IPL 2018
#CSK
#MI
#Deepak Chahar
#Malthi Chahar
#Cricket
Video Information
Views
152
Duration
1:56
Published
Apr 30, 2018
Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.
Trending Now