Saakshyam Movie Review: An Action Fantasy Thriller in Telugu
Saakshyam is an upcoming Telugu action fantasy thriller film produced by Abhishek Nama under Abhishek Pictures and directed by Sriwass. The film features Bellamkonda Sai Sreenivas in the lead role.
About this video
Saakshyam is an upcoming Telugu action fantasy thriller film produced by Abhishek Nama on Abhishek Pictures banner and directed by Sriwass. Starring Bellamkonda Sreenivas, Pooja Hegde in the lead roles with Sarath Kumar, Meena and Jagapathi Babu in supporting roles and with music composed by Harshavardhan Rameshwar. This movie set to release on July, 27th. So Telugu Filmibeat brings review exclusively.
#saakshyammoviereview
#saakshyamcinemareview
#bellamkondasreeniva
#poojahegde
#saakshyam

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా అల్లుడు శీనుతో తెలుగు చిత్రసీమలో హీరోగా అడుగుపెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా, సినిమాకు పరిణతి చెందుతున్నాడు. నాలుగైదు సినిమాలు చేసిన పెద్దగా కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయడు. కానీ ఆయన నటించిన జయ జానకి నాయక చిత్రం మంచి విజయాన్ని అందుకొన్నది. తాజాగా శ్రీవాసు దర్శకత్వంలో సాక్ష్యం అనే విభిన్నమైన కథతో శ్రీనువాస్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అందాల భామ పూజా హెగ్డే ఈ చిత్రంలో నటించింది. ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్‌గా మార్చడానికి తీవ్రంగా కృషి చేశామని చిత్ర యూనిట్ చెప్పింది. అయితే ఈ చిత్రం శ్రీనివాస్‌కు కమర్షియల్ సక్సెస్ అందించిందా? పూజా హెగ్డే అందాలు ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయా? అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
Video Information
Views
53
Total views since publication
Duration
2:48
Video length
Published
Jul 27, 2018
Release date
About the Channel
Related Trending Topics
LIVE TRENDSThis video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!
THIS VIDEO IS TRENDING!
This video is currently trending in Pakistan under the topic 'varanasi movie ss rajamouli'.
Share This Video
SOCIAL SHAREShare this video with your friends and followers across all major social platforms including X (Twitter), Facebook, Youtube, Pinterest, VKontakte, and Odnoklassniki. Help spread the word about great content!