RX 100 🔥 RX 100 Movie Trailer Out Now! First Look at Intense Action and Drama
Watch the gripping trailer of RX 100, directed by Ajay Bhupathi and starring Kartikeya Gummakonda. Get a sneak peek into this thrilling new film!
Filmibeat Telugu
58 views • May 22, 2018
About this video
RX 100 Movie First Ride trailer released. The film written and directed by Ajay Bhupathi. Produced by Ashok Reddy Gummakonda. It features Kartikeya Gummakonda and Payal Rajput in the lead roles, with Rao Ramesh and Ramki playing the role Key Roles with music composed by Chaitan Bharadwaj.
#RX 100Movie
#KartikeyaGummakonda
#ChaitanBharadwaj

ఆర్ఎక్స్ 100' ఈ పేరు వినగానే మనకు ఒకప్పుడు యూత్ ఫేరెట్ బైక్ గుర్తుకు వస్తుంది. ఇపుడు ఇదే టైటిల్‌తో సినిమా రాబోతోంది. కేసీడబ్ల్యూ బ్యానర్‌పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న ఆర్ఎక్స్ 100 చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఫస్ట్ రైడ్ పేరుతో విడుదల చేశారు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఇన్ క్రెడిబుల్ లవ్ స్టోరి అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. కార్తికేయ, పాయల్ రాజపుత్ హీరోహీరోయిన్లు. రావురమేష్, సింధూర పువ్వు రామ్‌కీ ఇందులో కీలక పాత్రధారులు. అజయ్ భూపతి గతంలో రామ్ గోపాల్ వర్మ వద్ద పలు సినిమాలకు పని చేశారు.
ఆర్ఎక్స్ 100' ట్రైలర్ చూసిన తర్వాత..... సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. రియలిస్టిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. లవ్, యాక్షన్, రొమాన్స్ అన్ని కలగలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
లవ్ స్టోరీకి... సరైన ఎమోషన్స్ జోడించి యాక్షన్ పార్ట్ డిజైన్ చేస్తే.... సినిమా చూసే ప్రేక్షకుల్లో ఆసక్తి, ఉత్కంఠ పెరుగుతుంది. దర్శకుడు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.
ఇక హీరో హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేయనున్నాయి. కిర్రెక్కించే ముద్దు సీన్లు, శృంగార సన్నివేశాలు యూత్‌కు మంచి కిక్ ఇవ్వడం ఖాయంగా కనపిస్తోంది.
Video Information
Views
58
Duration
1:37
Published
May 22, 2018
Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.