Rx 100 Kartikeya Praises Dil Raju at RX 100 25-Day Celebration 🎉
Actor Kartikeya shares exciting comments about Dil Raju during the RX 100 movie's 25-day celebration in Hyderabad. The film, directed by Ajay Bhupathi, continues to make waves!
Filmibeat Telugu
877 views • Aug 7, 2018
About this video
RX100 Movie 25 Days Celebrations heald at Hyderabad. Tpo producer Dil Raju attended as chief guest for this event. RX 100 directed by Ajay Bhupathi. The film stars debutant Kartikeya Gummakonda and Payal Rajput in the lead roles. Rao Ramesh and Ramki were cast in supporting roles.
‘ఆర్ఎక్స్ 100' ఫస్ట్ ఈవెంట్ నుండి దిల్ రాజు సర్‌ను పిలవడానికి ట్రై చేస్తూనే ఉన్నాం. ఫైనల్‌గా మా సక్సెస్ అయిన తర్వాత ఆయనకు మా ఈవెంటుకు రావడానికి కుదిరింది. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వారికి ఏవో కొన్ని రూమర్స్ చెప్పి భయపెడుతూ ఉంటారు. ఇండస్ట్రీలో దిల్ రాజు లాంటి ముగ్గురు నలుగురు ఉంటారు, థియేటర్లు ఇవ్వరు... సపోర్టు చేయరు, నలిపేస్తారు, తొక్కేస్తారని చెప్పి భయపెట్టారని కార్తికేయ తెలిపారు.
నలిపేస్తారు, తొక్కేస్తారు అనేది ఒక శాతం కూడా నిజం కాదు. అందుకు మా సినిమాయే ఉదాహరణ. దిల్ రాజుతో పాటు పెద్దలందరూ వందశాతం సపోర్ట్ చేశారు. మా సినిమా విడుదలైన తర్వాతి వారం దిల్ రాజు బేనర్ నుండి మరో సినిమా రిలీజ్ అయింది. కానీ మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు.
పెద్దవాళ్లందరి ఆలోచన మనకంటే ఉన్నతస్థాయిలో ఉంటుందని అప్పుడు నాకు అనిపించింది. వాళ్లకు ఉన్న స్థాయికి చేయాలంటే ఏమైనా చేయొచ్చు... కానీ వాళ్లు అలాంటి వారు కాదని మా సినిమా రిలీజ్ సమయంలో ఓ క్లారిటీ వచ్చింది. అలా ఉంటే వారు ఆ స్థాయికి వెళ్లే వారు కాదు.
కొత్తగా సినిమా ఇండస్ట్రీకి వచ్చేపుడు బయట చెప్పే చెత్త మాటలు అస్సలు నమ్మ వద్దు. మీ ప్రొడక్ట్ సరిగా ఉండి, మూవీలో కంటెంటు ఉంటే అందరూ సపోర్ట్ చేస్తారు. దిల్ రాజు లాంటి వారికి ఒక కొత్త హీరో, ఒక కొత్త డైరెక్టర్ వస్తే వారికే అడ్వాంటేజ్. డిఫరెంట్ హీరోలు, డిఫరెంట్ దర్శకులతో సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది.

Video Information
Views
877
Duration
2:15
Published
Aug 7, 2018
Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.
Trending Now