Royal Enfield Guerrilla 450: స్పెసిఫికేషన్లు & ఫీచర్స్ తెలుగు లో | Arun Teja

రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 బైక్ యొక్క కొత్త స్పెసిఫికేషన్లు, ఫీచర్స్, ధర వివరాలు తెలుగులో తెలుసుకోండి. హిమాలయన్ 450 ఇంజిన్‌తో ఆకట్టుకునే ఈ మోడల్ గురించి పూర్తి సమాచారం! 🚀

Royal Enfield Guerrilla 450: స్పెసిఫికేషన్లు & ఫీచర్స్ తెలుగు లో | Arun Teja
DriveSpark Telugu
219 views • Jul 17, 2024
Royal Enfield Guerrilla 450: స్పెసిఫికేషన్లు & ఫీచర్స్ తెలుగు లో | Arun Teja

About this video

రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 బైక్ నేడు అధికారికంగా మార్కెట్ లోకి విడుదల అయ్యింది. హిమాలయన్ 450 బైక్‌లో ఉపయోగించిన 452సీసీ ఇంజిన్ ను ఈ బైక్‌లోనూ అమర్చారు. ఈ బైక్‌లో ఎన్ని ఫీచర్లు ఉన్నాయి? మార్గెట్‌లోని ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు ఈ సరికొత్త బైక్‌కి మధ్య కీలక తేడాలను ఈ వీడియోలో వివరించాము. ఈ బైక్ ధర, పర్ఫామెన్స్ ఇతర పూర్తి స్పెసిఫికేషన్స్ కోసం వీడియోను చివరి వరకు చూడండి. <br /> ~PR.330~ED.70~##~

Video Information

Views

219

Duration

3:20

Published

Jul 17, 2024

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.