Nara Lokesh Receives Thanks from Top AP Intermediate Students 🎓 | Asianet Telugu
గత పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విద్యా శాఖ మంత్రి వారి విజయాలకు అభినందనలు తెలియజేశారు.
Asianet News Telugu
9.3K views • Apr 18, 2025
About this video
ఇటీవల విడుదలైన ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో పలువురు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులను విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయనకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

#naralokesh #apintermediate #intermediate #education #asianetnewstelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️
Video Information
Views
9.3K
Duration
1:16
Published
Apr 18, 2025
User Reviews
3.8
(1) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.
No specific trending topics match this video yet.
Explore All Trends