Maro Prasthanam Movie Public Talk
Maro Prasthanam is a action thriller movie directed by Jhony and produced by Shaik Jani Basha under Omkharreswara Creations banner. The movie casts Tanish an...
About this video
Maro Prasthanam is a action thriller movie directed by Jhony and produced by Shaik Jani Basha under Omkharreswara Creations banner. The movie casts Tanish and Musskan Sethi are in the main lead roles along with Kabir Duhan Singh, Amit Tiwari, Raja Ravindra, Ravi Kale are seen in supporting roles while Sunil Kashyap music for this movie.
#Tanish
#MaroPrasthanam
#Tollywood
నచ్చావులే, రైడ్, రంగు లాంటి చిత్రాలతో టాలీవుడ్‌లో ప్రత్యేకమైన గుర్తింపుతెచ్చుకొన్న యువ హీరో తనీష్. ఇటీవల కాలంలో సరైన హిట్టు కోసం ఎదురు చూస్తూ.. మరో ప్రస్థానం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలు ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం సెప్టెంబర్ 24వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా తనీష్‌కు ఎలాంటి ఫలితాన్ని అందించిందంటే..

Video Information
Views
1
Total views since publication
Duration
14:13
Video length
Published
Sep 24, 2021
Release date
About the Channel
Related Trending Topics
LIVE TRENDSThis video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!
THIS VIDEO IS TRENDING!
This video is currently trending in Pakistan under the topic 'dude movie'.
Share This Video
SOCIAL SHAREShare this video with your friends and followers across all major social platforms including X (Twitter), Facebook, Youtube, Pinterest, VKontakte, and Odnoklassniki. Help spread the word about great content!