Telugu Actress Navneet Kaur's Parliament Speech 🇮🇳
Actress-turned-MP Navneet Kaur from Amravati supports the center on Jammu & Kashmir reorganization in Parliament.
Filmibeat Telugu
10 views • Aug 7, 2019
About this video
Telugu actress Navneet Kaur, who won as an MP from Amravati constituency in Maharashtra, has extended support to the center on Jammu and Kashmir Re-Organization Bill.
#NavneetKaur
#Amravati
#Article370
#Narendramodi
#Ravirana
#nandamuribalakrishna
#tollywood
#JammuKashmir
#Ladakh

భారత పార్లమెంట్‌లో జమ్మూ కాశ్మీర్ గురించి మంగళవారం చర్చ జరిగిన విషయం తెలిసిందే. వాడీ వేడీగా జరిగిన ఈ చర్చలో 370 యాక్ట్ రద్దుపై అన్ని పార్టీలు తమ తమ గళం వినిపించాయి. దీనికి కొన్ని పార్టీలు మద్దతు తెలుపగా.. మరికొన్ని పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఈ చర్చ మొత్తంలో మహారాష్ట్రకు చెందిన ఓ ఎంపీ స్పీచ్ తెలుగు వారిని ఆకట్టుకుంది. దీనికి కారణం ఆమె మన భాషలో మాట్లాడడమే. ఇంతకీ ఆమె ఎవరనేగా మీ సందేహం..? ఆమె మరెవరో కాదు.. తెలుగు చిత్ర సీమలో పలు సినిమాల్లో నటించిన నవనీత్ కౌర్.
Video Information
Views
10
Duration
1:57
Published
Aug 7, 2019
Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.
Trending Now