Old Telugu Songs from Shanti Nilayam (1972) 🎶
Enjoy classic Telugu songs like Devi Kshemama and Seetamma from the 1972 movie Shanti Nilayam, composed by S. P. Kodandapani.

Dehame Devalayam Patala Ragalayam
48.9K views • Aug 11, 2021

About this video
శాంతినిలయం - 1972 సి. వైకుంఠరామ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఎస్.పి. కోదండపాణి మంచి సంగీతం అందించారు. అన్ని సాంగ్స్ అప్పట్లో రేడియోలో వచ్చేవి. "దేవి క్షేమమా దేవరవారు క్షేమమా", "ఇంతమాత్రమెరుగవా కన్నయ్యా" చాలా ఇష్టమయినవి. "చిన్నారి సీతమ్మ సీమంతం రారమ్మా" సాంగ్ కూడా మంచి హిట్. ఈ సాంగ్స్ పై మీ అభిప్రాయాలు తప్పక షేర్ చెయ్యండి.
చిత్రం : శాంతినిలయం - (June 7, 1972)
నటీ నటులు : శోభన్ బాబు, చంద్రకళ, ఎస్.వి. రంగారావు, అంజలీ దేవి, రాజబాబు, సంధ్యారాణి, ముక్కామల, నాగభూషణం
సంగీతం : ఎస్.పి. కోదండపాణి
1. దేవి క్షేమమా దేవరవారు -ఎస్.పి. బాలు, బి. వసంత - రచన: ఆత్రేయ 00:00
2. ఇంతమాత్రమెరుగవా కన్నయ్యా - పి. సుశీల - రచన: ఆత్రేయ 04:25
3. మనిషి ఎపుడు పుట్టాడో -ఎస్.పి. బాలు, బి. వసంత - రచన: ఆత్రేయ 07:35
4. వాగేమో చల్ల చల్లన వయసేమో - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆత్రేయ 11:18
5. చిన్నారి సీతమ్మ సీమంతం- పి. సుశీల బృందం - రచన: ప్రయాగ 14:43

Video Information
Views
48.9K
Likes
484
Duration
18:24
Published
Aug 11, 2021
User Reviews
4.4
(9) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.
No specific trending topics match this video yet.
Explore All Trends